Janhvi Kapoor: మీరెన్నడు చూడని లుక్‌లో జాన్వీకపూర్‌! అచ్చం దేవకన్యలా!

బాలీవుడ్(Bollywood) బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె, మొదటి సినిమా ‘దఢక్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌(Tollywood)లోను చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఓ వైపు హిందీ సినిమాలు, మరోవైపు తెలుగు సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) ‘దేవర’(Devara) మూవీ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, తన అందం, నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) సరసన ‘పెద్ది’( ‘Peddi’) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక సినిమాలు మాత్రమే కాదు, ఫ్యాషన్ షోలు అంటే కూడా జాన్వీకి విపరీతమైన ఇష్టమట. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె, స్పెషల్ ఔట్ఫిట్‌లో మెరిసిపోయింది. ఈ డిజైనర్ డ్రెస్‌లో ఆమె తల్లి శ్రీదేవిని తలపించిందంటూ ఇంకొందరు దేవకన్యలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్లతో వెల్లువెత్తుతున్నాయి. జాన్వీ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *