‘టాక్సిక్’ బర్త్ డే పీక్ వీడియో.. ‘అల్ట్రా స్టైలిష్ డాన్’గా యశ్

రాకింగ్ స్టార్ యశ్ (Yash) పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జనవరి 8న) ఆయన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్ (Toxic)’ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. టాక్సిక్ బర్త్ డే పీక్ అంటూ ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో యశ్ స్టైలిష్ గా కనిపించాడు. ఓ నైట్ క్లబ్ లోకి వైట్ అంట్ వైట్ సూటులో అల్ట్రా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక చుట్టూ బాడీగార్డ్స్ తో ఇటాలియన్ మాఫియా బాస్ వైబ్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

యశ్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్

కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టాక్సిక్’ చిత్రాన్ని నిర్మిస్తోంది.  పాన్ వరల్డ్‌ మూవీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మలయాళీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో కియారా అడ్వాణీ, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *