‘టాక్సిక్’ బర్త్ డే పీక్ వీడియో.. ‘అల్ట్రా స్టైలిష్ డాన్’గా యశ్

రాకింగ్ స్టార్ యశ్ (Yash) పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జనవరి 8న) ఆయన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్ (Toxic)’ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. టాక్సిక్ బర్త్ డే పీక్ అంటూ ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ…