Mana Enadu : దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ (Indian Railway) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీలలో ఈస్ట్-కోస్ట్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. తూర్పు బంగాళాఖాతంలో బుధవారం సాయంత్రానికి తుపాను ఏర్పడే అవకాశం ఉందని.. ఇది 24వ తేదీన పూరి-పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో అతి తీవ్ర తుపానుగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అతి తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్లు బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఆ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. ఈ తుపానుకు వాతావరణ శాఖ దానా(Cyclone Dana) అని నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైళ్లు రద్దు చేసింది.
23వ తేదీ రద్దయిన రైళ్లు(Train Cancelled) ఇవే
- రైలు నం. 12514 సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 18046 హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్
- రైలు నెం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్
- రైలు నెం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్
- రైలు నం. 18464 KSR బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్
- రైలు నం. 22888 SMVT బెంగళూరు- హౌరా హమ్సఫర్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 12864 SMVT బెంగుళూరు- హౌరా SF ఎక్స్ప్రెస్
- రైలు నం. 12509 SMV బెంగళూరు- గౌహతి ఎక్స్ప్రెస్
- రైలు నం. 12840 MGR చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 22503 కన్నియాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 12868 పుదుచ్చేరి-హౌరా ఎక్స్ప్రెస్
- రైలు నం. 22826 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 12897 పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 11019 CST ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 09059 సూరత్-బ్రహ్మాపూర్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 12552 కామాఖ్య- SMV బెంగళూరు AC ఎక్స్ప్రెస్
- రైలు నం. 22504 దిబ్రూఘర్- కన్నియాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 22973 గాంధీధామ్- పూరీ ఎక్స్ప్రెస్
24వ తేదీ రద్దయిన రైళ్ల వివరాలు ఇవే
- 1. రైలు నెం. 03429 సికింద్రాబాద్-మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్ప్రెస్
- 2. రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్ప్రెస్
- 3. రైలు నం.12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్
- 4. రైలు నం. 22603 ఖరగ్పూర్-విల్లుపురం SF ఎక్స్ప్రెస్
- 5. రైలు నం. 18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్
- 6. రైలు నం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్ప్రెస్
- 7. రైలు నం. 12841 షాలిమార్ – MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్
- 8. రైలు నెం. 12663 హౌరా-తిరుచ్చిరాపల్లి SF ఎక్స్ప్రెస్
- 9. రైలు నం. 12863 హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్ప్రెస్
- 10. రైలు నం. 18047 షాలిమార్-వాస్కోడగామా ఎక్స్ప్రెస్
- 11. రైలు నం. 12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్
- 12. రైలు నం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్ప్రెస్
- 13. రైలు నం. 06090 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్ప్రెస్
- 14. రైలు నం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్ప్రెస్
- 15. రైలు నం. 08421 కటక్- గుణుపూర్ MEMU
- 16. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
- 17. రైలు నం. 07471 పలాస-విశాఖపట్నం MEMU
- 18. రైలు నం. 20837 భువనేశ్వర్-జునాగర్ ఎక్స్ప్రెస్
- 19. రైలు నెం. 18447 భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్ప్రెస్
- 20. రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్ప్రెస్
- 21. రైలు నం. 20842 విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్ప్రెస్
- 22. రైలు నం. 22874 విశాఖపట్నం-దిఘా ఎక్స్ప్రెస్
- 23. రైలు నం. 18118 గుణుపూర్-రూర్కెలా రాజ్య రాణి ఎక్స్ప్రెస్
- 24. రైలు నం. 22820 విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్
- 25. రైలు నం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్
- 26. రైలు నం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్
- 27. రైలు నం. 22808 MGR చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్ప్రెస్
- 28. రైలు నం. 15227 SMVT బెంగళూరు-ముజఫర్పూర్ ఎక్స్ప్రెస్
- 29. రైలు నం. 20838 జునాగర్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్
- 30. రైలు నం. 18448 జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్ప్రెస్
- 31. రైలు నం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్ప్రెస్
- 32. రైలు నం. 12246 SMV బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్ప్రెస్
- 33. రైలు నం. 18418 గన్పూర్-పూరి ఎక్స్ప్రెస్
- 34. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్
- 35. రైలు నం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
- 36. రైలు నం. 07470 విశాఖపట్నం- పలాస మెము
- 37. రైలు నం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్
- బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం – ఉత్తరాంధ్రలో వర్షాలు!
25వ తేదీ రద్దైన రైళ్ల వివరాలు
- రైలు నెం. 22819 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్
- రైలు నం. 20807 విశాఖపట్నం- అమృత్సర్ హిరాకుడ్ ఎక్స్ప్రెస్
- రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
- రైలు నెం. 08531 బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
- రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం
- రైలు నెం. 09060 బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్ప్రెస్
- రైలు నం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్ప్రెస్
- రైలు నం. 18525 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్
- రైలు నం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్ప్రెస్
- రైలు నం. 18418 గన్పూర్-పూరి ఎక్స్ప్రెస్
- రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్ప్రెస్