Ayodhya Rama: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడి నుదుటిపై ‘సూర్యతిలకం’

శ్రీరామ నవమి((Sri Rama Navami) సందర్భంగా అయోధ్య (Ayodhya)లోని శ్రీ రామ జన్మభూమి మందిరం (Sri Rama Janmabhoomi Temple)లో అపురూప ఘట్టం (incredible event) ఆవిష్కృతమైంది. బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం (Surya tilak on Rama’s forehead) పడింది. ఈ అద్భుత ఘట్టం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం దిద్ది.. సుమారు 4 నిమిషాల పాటు కనిపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆయోధ్య రామాలయానికి తరలివచ్చారు.

Image

ప్రతీ శ్రీరామ నవమి రోజు..

కాగా ప్రతీ శ్రీరామ నవమి రోజున రాముని నుదిటిపై నేరుగా సూర్యకిరణాలు తిలకంగా పడేలా ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్ష్వాకు వంశానికి (Ikshvaku dynasty) కులదైవమైన సూర్య భగవానుడితో (Sun God) రాముడి సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Sri Rama Janmabhoomi Teerth Kshetra Trust) ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసింది. కాగా 2024లో శ్రీరామనవమి రోజు మొదటి సూర్య తిలకం దృశ్యం కనివిందు చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *