శివశక్తిగా తమన్నా.. అదిరిపోయిన ‘ఓదెల 2’ టీజర్

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల-2 (Odela 2). అశోక్‌ తేజ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ఈ టీజర్ ను విడుదల చేశారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు.

ఓదెల 2 టీజర్ రిలీజ్

ఈ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఇందులో శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంది. ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో టీజర్‌ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *