DOST|20 నుంచి ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్ల నమోదు

Mana Enadu: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వెబ్‌ ఆప్షన్లను మే 20 నుంచి 30 వరకు నమోదు చేసుకునేలా షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. కాగా, సీపీజెట్‌ నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది.

Share post:

లేటెస్ట్