వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం ఇలా చేస్తే..రామంతాపూర్​ మాట్రిక్స్​లో వైద్యసేవలు

మన Enadu:ఏళ్ల తరబడి వెన్ను, మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా..? సంవత్సరాల కొద్ది ఫిజియో థెరపీ చికిత్సలు అందిస్తున్నా పరిష్కారం అందడం లేదా..? హైదరాబాద్​ నగరంలో డా.ఎస్​ ధీరజ్​ కుమార్​ అందిస్తున్న సరికొత్త వైద్యచికిత్సలతో రోగులకు శాశ్వత పరిష్కారం దోరుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

లేజర్​ చికిత్సతో :
రామంతాపూర్​లోని మాట్రిక్స్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫ్రీ పెయిన్​ క్లీనిక్​ పేరుతో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. బ్యాక్‌పెయిన్‌కు శస్త్రచికిత్సేతర చికిత్స, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ PRP చికిత్స, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ అధునాతన లేజర్ చికిత్స మరియు ఫిజియోథెరపీ చికిత్సలు రోగులకు అందిస్తున్నారు.

వయస్సుతో సంబంధం లేకుండా వెన్ను, భుజం నొప్పి వంటి బాధలతో తరచూ ఆసుపత్రులు చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈక్రమంలో డా.ధీరజ్​ అందిస్తున్న వైద్య సేవలు తక్కువ ఖర్చులోనే అందరికి అందుబాటులో ఉంటున్నాయి. శాశ్వత పరిష్కారం దోరుకుతుండటంతో రోగులు చికిత్స తీసుకునేందుకు మాట్రిక్స్​ ఆసుపత్రి వైద్యుల సలహల కోసం తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.

మోకాలి, భుజం, మోచేయి మరియు చీలమండల అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి రోగులకు ఉచితంగా అందిస్తున్నారు.

Related Posts

hMP Virus: భారత్‌లో 10కి చేరిన హెచ్ఎంపీవీ కేసులు

భారత్‌లో కొత్త వైరస్ చాపకింద నీరులో విస్తరిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (hMPV) బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులలో బెంగళూరులో రెండు, గుజరాత్ 1, చెన్నై 2, కోల్‌కతాలో 3, నాగ్‌పూర్‌లో…

HMPV వైరస్ కరోనాలా ప్రమాదకరంగా మారుతుందా?

కరోనా, కొవిడ్‌-19 (Covid 19) పేర్లు వింటేనే వణుకు పడుతుంది ప్రపంచానికి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అక్కడి నుంచే మరో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతూ అందర్నీ కలవరపెడుతోంది. డ్రాగన్ దేశంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *