Bird Flu: కోళ్లకే కాదు.. మనుషులకూ సోకిన బర్డ్‌ఫ్లూ వైరస్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వైరస్(Bird flu virus) విస్తరిస్తోంది. ముఖ్యంగా APలోని గోదావరి జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకడంతో వేలాది కోళ్లను గుంతలు తవ్వి పూడ్చిపెడుతున్నారు. అటు అధికారులు సైతం పలు…

hMP Virus: భారత్‌లో 10కి చేరిన హెచ్ఎంపీవీ కేసులు

భారత్‌లో కొత్త వైరస్ చాపకింద నీరులో విస్తరిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (hMPV) బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులలో బెంగళూరులో రెండు, గుజరాత్ 1, చెన్నై 2, కోల్‌కతాలో 3, నాగ్‌పూర్‌లో…

HMPV వైరస్ కరోనాలా ప్రమాదకరంగా మారుతుందా?

కరోనా, కొవిడ్‌-19 (Covid 19) పేర్లు వింటేనే వణుకు పడుతుంది ప్రపంచానికి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అక్కడి నుంచే మరో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతూ అందర్నీ కలవరపెడుతోంది. డ్రాగన్ దేశంలో…

hMPV: ఏ చిన్న అనుమానం ఉన్నా సరే టెస్టులు చేయండి: చంద్రబాబు

భారత్‌(India)లోనూ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV)’’ కేసులు చాపకింద నీరులా పాకుతున్నాయి. చైనా(Chaina)లో పుట్టిన ఈ మాయదారి వైరస్‌(Virus)తో ప్రపంచం మొత్తం భయపడుతోంది. భారత్‌లో ఇవాళ ఒక్కరోజే 6 కేసులు నమోదు కావడంతో కేంద్రం(Central Govt) అప్రమత్తమైంది. దీంతో అన్ని రాష్ట్రాలను కీలక…

HMPV: ఇదేం కొత్త వైరస్ కాదు.. ఆందోళన అవసరం లేదన్న సీడీసీ

తాజాగా ఏ ఇద్దరి నోట విన్నా HMPV వైరస్ గురించే చర్చ నడుస్తోంది. మరోవైపు చైనా(Chaina)లో పుట్టిన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) అటు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ వ్యాక్సిన్ సాధారణ శ్వాసకోశ వైరస్(Respiratory virus) ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌లకు…

HMPV: భారత్‌లో 3కు చేరిన హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు

చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్.. భారత్​లోనూ కలకలం రేపుతోంది. భారత్​లో HMPV కేసుల సంఖ్య మూడుకు చేరాయి. కర్ణాటకలో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజగా గుజరాత్‌లోనూ ఒక కేసును గుర్తించినట్లు ఐసీఎంఆర్ (CIMR) వెల్లడించింది. బెంగళూరులో…

NORO&HMPV Viruses: అమెరికాలో నోరో వైరస్.. చైనాలో హెచ్ఎంపీవీ

ఓపైపు నోరో వైరస్(NORO Virus).. మరోవైపు హ్యూమన్ మెటాన్యూమో(HMPV) వైరస్ విజృంభిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో భయం మొదలైంది. ఏ వైరస్ ఎప్పుడు అటాక్ చేస్తోందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొవిడ్(Covid) మహమ్మారి నాడు సృష్టించిన విలయం మరోసారి ఎదుర్కోవాల్సి…

డిసెంబర్​ 31 ‘హ్యంగోవర్’ ఇలా తగ్గించుకోండి

ఎగ్జామ్ పాస్ అయినా.. ఫెయిల్ అయినా.. అమ్మాయి లవ్ ఓకే చెప్పినా.. ప్రపోజల్ రిజెక్ట్ చేసినా.. చివరకు బ్రేకప్ అయినా.. జాబ్ వచ్చినా.. ప్రమోషన్ వచ్చినా.. ఆఖరికి ఉన్న ఉద్యోగం ఊడినా.. ఇలా సందర్భమేదైనా ప్రస్తుతం యూత్ పార్టీ లేదా పుష్పా…

Cancer Vaccine: క్యాన్సర్​ టీకా.. కనుగొన్నట్లు వెల్లడించిన రష్యా

క్యాన్సర్​ మహమ్మారితో అల్లాడిపోతున్నవారికి రష్యా (Russia) గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్​ నివారణకు వ్యాక్సిన్ (Cancer Vaccine) కనుగొన్నట్టు వెల్లడించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముందుగా జనవరి 2025 నుంచి ఆ దేశంలో…

చలికాలంలో ఏ ఫ్రూట్స్ తింటే మంచిదో తెలుసా?

చలి రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చలికి గజగజ వణుకుతున్నారు. శీతాకాలంలో( Winter season)ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. చాలా మంది పండ్లను తినడం పక్కన బెడతారు. చలికాలంలో ఫ్రూట్స్…