Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం కారు తనిఖీ..

పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ప్రశాంతమైన పోలీంగ్​ జరిగేందుకు పోలీస్​ యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Madhira: మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) శుక్రవారం పర్యటించారు. ఈక్రమంలోనే ఆత్కూర్​ క్రాస్​ రోడ్డ వద్ద చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు డిప్యూటీ సీఎం భట్టి ప్రయాణిస్తున్న కాన్వాయిని తనిఖీ చేపట్టారు.

Share post:

లేటెస్ట్