రూ.2వేలల్లో మంచి ఇయర్ బడ్స్ కొనాలా?.. టాప్-10 బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

Mana Enadu:నేటి తరంలో చేతిలో స్మార్ట్ ఫోన్.. చెవిలో ఇయర్ ఫోన్ లేనిదే ఎవరికీ ఏం తోచదు. తింటున్నా.. నడుస్తున్నా.. వర్క్ చేస్తున్నా.. డ్రైవింగ్ చేస్తున్నా.. చివరకు పడుకునేటప్పుడు కూడా.. చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. ఆదిమానవుడు రూపాంతరం చెందినట్లు.. ఇయర్ ఫోన్స్ కూడా.. వైర్డ్ ఇయర్ ఫోన్స్.. బ్లూటూత్.. బ్లూటూత్ హెడ్ ఫోన్స్.. ఇక ఇప్పుడంతా వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ అదేనండి ఎయిర్ పాడ్స్ వాడేందుకు అంతా ఇష్టపడుతున్నారు. అందుకే రోజుకో కంపెనీ ఇయర్ పాడ్స్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి. మరి రూ.2000 లోపు మంచి ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే.. 

1… Hungama HiLife Bounce 101 Specifications : ఈ మోడల్ ఇయర్ బడ్స్​ను మొబైల్ ఫోన్స్, పీసీ, ట్యాబ్లెట్​కు కనెక్ట్ చేసుకోవచ్చు. 

బ్రాండ్- హంగామా హైలైఫ్
ధర- రూ.1,299

2… Wings Phantom 410 Specifications : ఈ మోడల్ ఎయిర్ బడ్స్ 5.2 బ్లూటూత్ కనెక్టివిటీతో .. 10 మీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్​లో మాట్లాడవచ్చు. 

బ్రాండ్- వింగ్స్
ధర- రూ.1,499

3… Realme Buds Q2 Neo Specifications : ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలు మాట్లాడుకోవచ్చు. 

బ్రాండ్- రియల్ మీ
ధర- రూ.1,598

 

4… Boat Airdopes 141 ANC Specifications : ఇవి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 42 గంటలు నిర్విరామంగా పనిచేస్తాయి. 
బ్రాండ్ – బోట్
ధర- రూ.1,299

5… Jlab Go Air Pop Specifications : ఈ ఇయర్​బడ్స్​​ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 32 గంటల ప్లేబ్యాక్​ టైమ్ ఉంటుంది. 

బ్రాండ్- జ్లాబ్
ధర- రూ.1,499

6… PTron Zenbuds Pro1 Max Specifications : ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 గంటల ప్లేబ్యాక్​ టైమ్ ఉంటుంది. 

బ్రాండ్- పీట్రాన్
ధర- రూ.1,799

7… Noise Buds VS104 Pro Specifications : ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 33.5 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. 

బ్రాండ్- నోయిస్​
ధర- రూ.1,599

 

8… OPPO Enco Buds 2 Specifications : ఒప్పో ఎన్కో బడ్స్ 2లో నాయిస్​ క్యాన్సిలేషన్ ఫీచర్ తో హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్​ చేయవచ్చు. 

బ్రాండ్- ఒప్పో
ధర- రూ.1,690

9… OnePlus Nord Buds 2R Specifications : ఈ మోడల్ ఇయర్​బడ్స్​కు 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది.

బ్రాండ్- వన్ ప్లస్
ధర- రూ.1,698

 

10… Blaupunkt BTW07 ANC Moksha Specifications :  ఈ మోడల్ ఇయర్ బడ్స్​కు ఒక సంవత్సరం వారెంటీ ఉంది.

బ్రాండ్- బ్లౌపున్కట్
ధర- రూ.1,999

 

Share post:

లేటెస్ట్