ManaEnadu: హైదరాబాద్‌లో ఆదివారం ఉదయాన్నే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తృటిలో ప్రమాదం నుంచి బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఏఆర్ఐ గేట్ సమీసంలో ఆర్టీసీ బస్సు వెళ్తుండగా కారు దూసుకొచ్చిన ఘటన జరిగింది. సీటీ బస్సు ప్రధాన రహదారిలో వెళ్తుతుండగా మరోవైపు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తున్న కారు స్పీడ్‌గా వచ్చి ఆర్టీసీ బస్సు వెనుక టైరును ఢికొట్టి బస్సు కిందభాగంలో సగానికి పైగానే కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్పగాయాలు అయ్యాయి.