Flash: ఆర్టీసీ బస్సుపైకి దూసుకొచ్చిన కారు

ManaEnadu: హైదరాబాద్​లో ఆదివారం ఉదయాన్నే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తృటిలో ప్రమాదం నుంచి బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్​ నగరంలోని రాజేంద్రనగర్​ ఏఆర్​ఐ గేట్​ సమీసంలో ఆర్టీసీ బస్సు వెళ్తుండగా కారు దూసుకొచ్చిన ఘటన జరిగింది. సీటీ బస్సు…