KTR కామెంట్స్ పై విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్

‘భవిత రహిత సమితి (బీఆర్ఎస్) నేత కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ప్రకటించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు 30 స్థానాలు వచ్చేవి కాదు అన్నారు. కానీ, ఆ ఎన్నికలల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని సీఎంగా ప్రకటించి 64 స్థానాలు గెలవలే.. ఐతే కేసీఆర్ గారు సీఎం అని ప్రకటించుకున్న బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్రమే తెచ్చుకున్నది.

సీఎంగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా కాంగ్రెస్‌కు వచ్చేవి కాదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్​ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

ఇక బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారు అంటున్నారు. అవును బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌ను గెలిపించారు. కాక బీఆర్ఎస్‌పై అనుకూలతతో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా.. ఆ ప్రకటన ప్రజలకు అర్థం కావట్లేదు’ అని ట్వీట్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *