Bharat rice: నేటి నుంచి రూ.29కే కేజీ బియ్యం..!!

మన ఈనాడు:‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం ‘భారత్ రైస్’కు శ్రీకారం చుట్టింది.

Bharat Rice: ‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. ఆ తర్వాత 5, 10 కేజీల బ్యాగుల్లో విక్రయించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం ‘భారత్ రైస్’కు శ్రీకారం చుట్టింది.

Related Posts

Sperm Race: ఇదేందయ్యా ఇదీ.. ప్రపంచంలోనే తొలిసారి స్పెర్మ్ రేస్.. ఎక్కడంటే?

ప్రపంచంలో ఇప్పటివరకు మీరు అనేక రకాల రేసులు చూసి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు జరగబోయే రేస్ మాత్రం చాలా ఆశ్చర్యకరమైనది. అవును.. ఇది నిజమే.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్పెర్మ్ రేస్(Sperm Race) జరగబోతోంది. USAలోని లాస్‌ఏంజెలిస్‌(Los Angeles)లో ఈ స్పెషల్ కంపిటీషన్…

Vladimir Putin: బ్రేక్ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనండి.. పుతిన్ సంచలన నిర్ణయం

ManaEnadu: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఓ సంచలన పిలుపునిచ్చారు. దేశంలో జనాభా(Population) తగ్గడంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో క్షీణిస్తున్న జననాల రేటును పరిష్కరించడానికి పని సమయాల్లో మధ్యాహ్న భోజన విరామం, టీ బ్రేక్ సమయాల్లో సన్నిహిత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *