మన ఈనాడు:
సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో గతంలో తాము 10 శాతం చెబితే.. అమలు మాత్రం 90 శాతం చేశామన్నారు. ప్రజలందరికీ రూ.5 లక్షల బీమా అందిస్తామన్నారు. తెల్లకార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమా పేరుతో ఈ పథకం అందిస్తామన్నారు. ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా అందిస్తామన్నారు.
రైతుబంధు రూ.16 వేలకు పెంచుతామన్నారు. మొదటి సంవత్సరంలో రూ.12 వేలకు పెంచుతామన్నారు. తర్వాత దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామన్నారు. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో గతంలో తాము 10 శాతం చెబితే.. అమలు మాత్రం 90 శాతం చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మైనార్టీల బడ్జెట్ ను పెంచుతామన్నారు. వారి సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. మైనార్టీ జూనియర్ కాలేజీలను డగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు.
దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్ లోనూ కొనసాగిస్తామన్నారు. తెల్లకార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రజలందరికీ రూ.5 లక్షల బీమా అందిస్తామన్నారు. తెల్లకార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమా పేరుతో ఈ పథకం అందిస్తామన్నారు. ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా అందిస్తామన్నారు.
రైతు బీమా తరహాలోనే ఈ స్కీమ్ ఉంటుందన్నారు. పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. ఒకే సారి కాకుండా.. ప్రతీ ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో ఏడాది పూర్తయ్యే నాటికి రూ.5 వేలకు పింఛన్ చేరుకుంటుందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిని వారందరికీ ‘తెలంగాణ అన్నపూర్ణ స్కీమ్’ పేరిట సన్నబియ్యం అందిస్తామన్నారు. మార్చి తర్వాత రూ.3 వేలు చేస్తామన్నారు.
దివ్యాంగులకు అందించే పింఛన్ ప్రస్తుతం రూ.4 వేలుగా ఉన్న పింఛన్ ను రూ.6 వేలకు పెంచుతామన్నారు. మార్చి తర్వాత రూ.5 వేలకు పెంచుతామని.. దశల వారీగా ప్రతీ ఏడాది రూ.300 పెంచుకుంటూ చివరి ఏడాది నాటికి రూ.6 వేలకు చేరుకునేలా చేస్తామన్నారు.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…