Salaar : ‘సలార్’లో స్పెషల్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ

ఈ సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని తెలుస్తోంది. అలాగే సలార్ ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సలార్ స్పెషల్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

Salaar : ‘సలార్’లో స్పెషల్ సాంగ్ చేయనున్న యంగ్ హీరోయిన్.. పోస్ట్‏తో క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ..
ఈ సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని తెలుస్తోంది. అలాగే సలార్ ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సలార్ స్పెషల్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

ఇక ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇందులో టాలెంటెడ్ బ్యూటీ సిమ్రాత్ కౌర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిమ్రాత్ తన ఇన్ స్టా స్టారోలో షూట్ స్పాట్ నుంచి సలార్ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పెట్టింది. దీంతో ఆమె సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు కన్ఫార్మ్ అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సిమ్రాత్ కౌర్ గదర్ 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఇక అంతకుముందు తెలుగులో డర్టీ హరి, బంగార్రాజు చిత్రాలలో నటించింది సిమ్రాత్.

Related Posts

Daaku Maharaaj: బాక్సాఫీస్ వద్ద బాలయ్య హంటింగ్.. ‘డాకు’ కలెక్షన్స్ ఇవే?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ‘డాకు మ‌హారాజ్‌(Daaku Mahaaraj)’. సంక్రాంతి(Sankranti) కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అభిమానుల‌కు కావాల్సిన యాక్ష‌న్‌తో పాటు మంచి ఎమోష‌న్(Emotions) కూడా ఉండ‌డంతో తొలి ఆట…

Pushpa-2 TheRule: తగ్గిన ‘పుష్ప2’ టికెట్ రేట్లు.. రేపటి నుంచి రీలోడెడ్ వెర్షన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించి పుష్ప-2(Pushpa2) ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. రిలీజ్ అయి(DEC 5th) దాదాపు 50 రోజులకు చేరువలో ఉన్న బన్నీ(Bunny) మూవీపై మాత్రం అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *