ఉచిత విద్యుత్​ పథకానికి..మరో వారం రోజులే గడవు..

మన ఈనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యత్తు (గృహజ్యోతి) పథకంలో భాగంగా విద్యత్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచిత పథకానికి వివరాలు అందించేందుకు మరో వారం రోజులు గడవు మాత్రమే మిగిలింది.

200యూనిట్ల లోపు వినియోగించే వారికి ఈ పథకం ఉచితంగా వర్తించేలా సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఈక్రమంలోనే సొంతిళ్లుతోపాటు అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంభాలు ఈపథకానికి అర్హులేనంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంటింటికి విద్యుత్తు సిబ్బంది తిరుగుతూ 200యూనిట్లు లోపు పథకం అమలు చేసేందుకు వినియోగదారుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈనెల 15నాటికి విద్యుత్తుశాఖ వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా వారం రోజులు గడవుమాత్రమే మిగలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *