మన ఈనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యత్తు (గృహజ్యోతి) పథకంలో భాగంగా విద్యత్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచిత పథకానికి వివరాలు అందించేందుకు మరో వారం రోజులు గడవు మాత్రమే మిగిలింది.
200యూనిట్ల లోపు వినియోగించే వారికి ఈ పథకం ఉచితంగా వర్తించేలా సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఈక్రమంలోనే సొంతిళ్లుతోపాటు అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంభాలు ఈపథకానికి అర్హులేనంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంటింటికి విద్యుత్తు సిబ్బంది తిరుగుతూ 200యూనిట్లు లోపు పథకం అమలు చేసేందుకు వినియోగదారుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈనెల 15నాటికి విద్యుత్తుశాఖ వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా వారం రోజులు గడవుమాత్రమే మిగలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…