
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే(3rd ODI)లో ఇంగ్లండ్ టాస్(TOSS) గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. జడేజా, షమీకి రెస్ట్ ఇవ్వగా.. వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ జట్టులోకి ఆర్చర్ ప్లేస్‌లో టామ్ బాంటన్ టీమ్‌లోకి వచ్చాడు. కాగా మోకాలి వాపుతో తొలి వన్డేలో ఆడని కింగ్ కోహ్లీ గత మ్యాచ్‌లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్‌లో అయినా భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
#JosButtler won the toss and has elected to bowl first! 🧐
Start watching FREE on Disney+ Hotstar https://t.co/c63ev30laG#INDvENGonJioStar 3rd ODI 👉 LIVE NOW pic.twitter.com/KtPnliGqiP
— Star Sports (@StarSportsIndia) February 12, 2025
INDIA XI: రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(WK), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్
ENGLAND XI: ఫిలిప్ సాల్ట్(WK), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(C), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్
IND vs Eng 3rd ODi#indvseng #engvsind pic.twitter.com/nE2DV4tXMp
— Fantasy4PRO (@ExportDream11) February 12, 2025