IND vs ENG 3rd ODI: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఫస్ట్ బ్యాటింగ్ భారత్‌దే

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే(3rd ODI)లో ఇంగ్లండ్ టాస్(TOSS) గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. జడేజా, షమీకి రెస్ట్ ఇవ్వగా.. వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో…