Celebrity Social Look: పొలిటికల్ లీడర్‏గా నాని.. శ్రీలీల వయ్యారాలు.. ఫ్యామిలీతో నయన్ బర్త్ డే..

మన ఈనాడు:

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. బ్లాక్ లంగావోణిలో నిషా చూపులతో మతిపొగోట్టేస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫోటో పంచుకున్నారు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. కన్నడ బ్యూటీ ఆషికా.. ఇన్ స్టాలో 2 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక రోజు రోజుకీ మలైకా అందం ముందు వయసు తగ్గిపోతూనే ఉంది. రోజుకో క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట అగ్గిరాజేస్తుంది ఈ బ్యూటీ. అందాల రాధిక దీపావళీ సందర్భంగా షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాని.. ఇప్పుడు సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా లుక్ మార్చారు. ప్రజలకు నమస్కారం చేస్తూ హాయ్ నాన్న సినిమా ప్రచారం షూరు చేశారు. ఇక బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. బ్లాక్ లంగావోణిలో నిషా చూపులతో మతిపొగోట్టేస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫోటో పంచుకున్నారు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. కన్నడ బ్యూటీ ఆషికా.. ఇన్ స్టాలో 2 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక రోజు రోజుకీ మలైకా అందం ముందు వయసు తగ్గిపోతూనే ఉంది. రోజుకో క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట అగ్గిరాజేస్తుంది ఈ బ్యూటీ. అందాల రాధిక దీపావళీ సందర్భంగా షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తారలు ఈరోజు నెట్టింట పంచుకున్న విశేషాలపై ఓ లుక్కె్య్యండి.

Related Posts

బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన సంక్రాంతి ‘బుల్లిరాజు’!

సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ-అనిల్ కాంబో హ్యాట్రిక్ కొట్టింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ (Aishwarya…

పుష్ప-2 ప్రొడ్యూసర్లపై ఐటీ దాడులు

హైదరాబాద్ లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు (Hyderabad IT Raids) కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు, నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాలు, ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *