Skanda: ఓటీటీలో స్కంద.. రికార్డ్ స్థాయిలో వ్యూస్..

వెండితెరపై రిలీజ్ అయిన సినిమాలో ఓటీటీలో సందడి చేయడం మామూలే. కానీ కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ(OTT)కి వచ్చేస్తుంటాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇలా చాలా సినిమాలు ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలో ఓటీటీలో సందడి చేయడం కామనే .. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీకి వచ్చేస్తుంటే.. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చాలా సినిమాలు ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అఖండ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి చేసిన సినిమా కావడంతో స్కంద మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లోకి వెళ్లాయి. కానీ థియటర్స్ కు వచ్చేసరికి ఆ అంచనాలను అందుకోలేక పోయింది స్కంద. రామ్ పోతినేని మాస్ అవతార్ లో కనిపించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

అలాగే రామ్ (RAM)డ్యూయల్ రోల్ లో కనిపించాడు ఈ సినిమాలో.. అయితే ఈ మూవీ పై ట్రోల్స్ కూడా భారీగా వచ్చాయి. సినిమాలో కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉండటంతో ఈ మూవీ పై ట్రోల్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. సినిమా కు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్లేదు అనిపించుకున్నాయి. ప్రస్తుతం స్కంద సినిమా డిస్ని హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

యువ నటుడు రామ్ పోతినేని, అందాల నటి శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్కంద. మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేదు. ఇక ఇటీవల ఓటిటి లో ఆడియన్స్ ముందుకి వచ్చిన స్కంద మంచి రెస్పాన్స్ అందుకుంది.

థియేటర్ లో సినిమా చూడని వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా చూడటాన్ని ఎగబడుతున్నారు. కొత్త సినిమా పైగా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చూసే ఛాన్స్ కావడంతో జనాలు స్కంద సినిమాను తెగ చూస్తున్నారు. దాంతో ఈ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటుంది ఈ మాస్ మాసాల మూవీ. థియేటర్ లో దెబ్బేసిన ఓటీటీలో ఇలా ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఖుష్ అవుతున్నారు.

 

Related Posts

మెస్మరైజింగ్ విజువల్స్.. దద్దరిల్లిన BGM.. ‘KINGDOM’ సౌండ్ ట్రాక్ ర్యాంపేజ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కింగ్‌డమ్‌ (KINGDOM)’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజై సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ఒరిజినల్…

ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్.. బుల్లిరాజుకు షాకింగ్ రెమ్యునరేషన్

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *