మన ఈనాడు:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్ నగర సీపీ సీవి ఆనంద్
*నిజామాబాద్ సీపీ సత్యనారాయణ
*వరంగల్ సీపీ రంగనాథ్
*రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు
*ఎక్సైజ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ
ఇలా 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. బదిలీ అయిన శాఖలకు వెంటనే ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని సైతం ఆదేశాలు పంపింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు ప్యానల్‌కు పంపాలని ఈసీ ఆదేశించింది.
Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?
ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…