Mana Enadu:సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. రవీందర్ రావు, మధుమతికి కండువా కప్పి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ బీఆర్ఎస్ (BRS)కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు (Marneni Ravinder Rao), ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ (Congress)లో చేరారు. రవీందర్ రావు, మధుమతికి కండువా కప్పి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని మార్నేని దంపతులు కలవనున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakar Rao)కు మార్నేని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.