Warangal BRS| బీఆర్ఎస్‌కు మరో షాక్

Mana Enadu:సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. రవీందర్ రావు, మధుమతికి…