ఉప్పల్​ BRS ఉద్యమకారులు..కాంగ్రెస్​తో జత కట్టారు!

మన ఈనాడు: 20ఏళ్లుగా గులాబీ జెండా ఎత్తారు..తెలంగాణ సాధించాక పదవుల ఆశించకుండా సుపరిపాలన అందాలని కోరుకున్నారు.. కానీ ఉప్పల్​ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ పార్టీ అవలంభిస్తున్న తీరు ఉద్యమకారులను చులకన చేసి చూస్తుందని వాపోయ్యారు.
బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి బీఆర్​ఎస్​ అభ్యర్థికి గుబులు రేపారు. జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్​ల ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఉప్పల్​ కాంగ్రెస్​ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి విజయం కోసం కృషి చేసి గెలపించుకుంటామని చెప్పారు. 100మంది ఉద్యమకారులు బీఆర్​ఎస్​ వీడి కాంగ్రెస్​లో చేరారు.కొండల్​రెడ్డి, వనంపల్లి గోపాల్​రెడ్డి, బండ వినేష్​రెడ్డి, కొంగల శ్రీధర్​, నరసింహ, నానాపురం వంశీ, ఎండీ సర్పరాజ్​, చందు, అశోక్ లతోపాటు మరికొంతమంది కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు.

Related Posts

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

దసరా సెలవులు వచ్చేశాయ్.. ఇక పిల్లలకు పండగే

Mana Enadu : అప్పుడెప్పుడో సెప్టెంబరు నెల మొదటి వారంలో వర్షాలు (Rains) కురిసినప్పుడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరోజు వినాయక చవితికి, మరో రోజు గణేశ్ నిమజ్జనానికి (Ganesh Immersion) హాలిడేస్ ఇచ్చారు. ఇక అప్పటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *