ఘనంగా ‘చావా ‘ జన్మదిన వేడుకలు

ఖమ్మం, మన Enadu :

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు చావా నారాయణ రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. 10వ డివిజన్ లో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు చేసారు.

మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు నడుమ కేక్ లు కట్ చేసారు. బొకేలు, శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డివిజన్ లోని యువత, పెద్దలు ప్రత్యేకంగా జ్ఞాపకంగా ఫోటో లు బహుకరించారు.

ఈ వేడుకల్లో పోలవరపు శ్రీకాంత్, మువ్వా శ్రీను, కొనకాంచి రవి, కొత్త రవి, స్వర్ణ నాగేశ్వరావు, సీతారాం, తుమ్మలపల్లి నరేందర్, గుర్రం రాజేష్, పుల్లారావు, గంగసాని క్రాంతి, వజ్జా రాధాకృష్ణ, గుబ్బకుల వెంకటేశ్వర్లు, మలిశెట్టి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్