Mana Enadu: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
Amarnath Yatra-2025: భారీ వర్షాలతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra-2025)ను ఈరోజు (గురువారం) నిలిపివేసినట్లు జమ్మూ కశ్మీర్ సమాచార శాఖ(J&K Information Department) ప్రకటించింది. పహల్గామ్(Pahalgham), బాల్తాల్ బేస్ క్యాంపు(Baltal Base…