NKR: ‘అర్జున్‌ S/o వైజయంతి’ ట్రైలర్ వచ్చేది ఈరోజే!

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అర్జున్‌ S/o వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). డై ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయశాంతి (Vijay Santhi) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్…

Vishwambhara: నేడు ‘విశ్వంభర’ నుంచి ఫుల్ సాంగ్.. ఎప్పుడొస్తుందంటే?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) న‌టిస్తున్న మూవీ ‘విశ్వంభ‌ర‌(Vishwambhara)’. ‘బింబిసారా’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ మల్లాడి(Director Vasista Malladi) దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సోషియో ఫాంటసీ జానర్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్…

CSK vs KKR: సొంతగడ్డపై చెన్నై చిత్తు.. 8 వికెట్ల తేడాతో KKR విన్

ఐపీఎల్ 2025లో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్(CSK) చిత్తయింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR) 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా సొంతగడ్డపై CSK ఇంత చెత్త పర్ఫార్మెన్స్ చూస్తామని ఎవ్వరూ ఊహించి…

Vontimitta: కన్నులపండువగా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం

ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం(Vontimitta Kodandarama Kalyanam) కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, TTD ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. వేదిక ముందుభాగంలో VVIP గ్యాలరీతో…

Raama Raama : చిరంజీవి ‘విశ్వంభర’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ సినిమా విశ్వంభ‌ర. మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం…

Hanuman Jayanthi: హనుమాన్ జయంతి.. రేపు మద్యం దుకాణాలు బంద్

శ్రీరామ దూత అయిన హనుమాన్ జయంతి(Hanuman Jayanthi)ని రేపు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని నిర్వస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున హిందువులు(Hindus), హనుమాన్ భక్తులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ అంజన్నను…

TG TET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టెట్-2025(Telangana State Teacher Eligibility Test) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు…

CSK vs KKR: చెన్నై కెప్టెన్‌గా ధోనీ.. టాస్ నెగ్గిన రహానే

ఐపీఎల్ 2025లో వరుస ఓటములతో కుదేలవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) మరో పోరుకు సిద్ధమైంది. ఈ మేరకు చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా చెన్నై…

విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ (AP Inter 2025) మొదటి సంవత్సరం, సెకండర్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara…

రాణాను నిర్దోషిగా ప్రకటించడం భారత్​ను అవమానించడమే : ప్రధాని మోదీ

ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో (Mumbai 26/11) సూత్రధారి తహవూర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం అతడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. అయితే రాణాను బిర్యానీ పెట్టి మేపొద్దని.. ప్రత్యేక సౌకర్యాలు కల్పించొద్దని.. వీలైనంత త్వరగా ఉరి…