New Year’s Eve: న్యూ ఇయర్‌ కోసం న్యూ రూల్.. ఏంటో తెలుసా?

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం(New Year)లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇందుకోసం యావత్తు ప్రపంచం మొత్తం ముస్తాబవుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 2024 సంవత్సరానికి వీడ్కోలు(Goodbye) పలికి.. నూతన సంవత్సరం 2025కు ఘన స్వాగతం(Welcome) పలికేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు న్యూ ఇయర్…

Vishwambhara: చెర్రీ కోసం తగ్గిన చిరు.. రీజన్ అదేనా?

టాలీవుడ్ స్టార్ యాక్టర్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chinranjeevi), బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి(Vasishtha Mallidi) కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర(Vishwambhara). ఈ మూవీలో చిరుకు జోడీగా సీనియర్ నటి త్రిష(Trisha Krishnan) నటిస్తోంది. ఆషికా రంగనాథ్(Ashika Ranganath), రమ్య పసుపులేటి, సురభి,…

Manchu Vishnu : అడవి పందుల వివాదంలో  మంచు విష్ణు సిబ్బంది

మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. మెహన్ బాబు నివాసం జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించారు విష్ణు సిబ్బంది. జల్ పల్లిలోని చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి  తీసుకువచ్చాడు మంచు విష్ణు మేనేజర్ కిరణ్.…

Unstoppable with NBK S4 : అన్‌స్టాపబుల్‌ సెట్‌లో గేమ్‌ ఛేంజర్‌..

రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ క‌థానాయిక‌. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మెగా…

ADR Report: సీఎంల ఆస్తులు.. టాప్‌లో చంద్రబాబు, ఏడో ప్లేస్‌లో రేవంత్!

దేశంలోని పలువురు కీలక నేతల ఆస్తులకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​ (Association for Democratic Reforms), నేషనల్ ఎలక్షన్ వాచ్​ (National Election Watch) సంస్థలు తాజాగా కీలక నివేదిక విడుదల…

కొత్త ఏడాది వేళ..చింతకాని SI స్ట్రాంగ్​ వార్నింగ్​ ఎవరికంటే..?

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంగా సంబురాలు చేసుకోవాలని చింతకాని సబ్​ ఇన్​స్పెక్టర్​ షేక్​ నాగుల్​మీరా సూచించారు. ముందుస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల ప్రజలకు తెలిపారు. నేటి సాయంత్రం ఐదు గంటల నుంచే మండల…

చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో మృత‌దేహం

చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో ఓవ్య‌క్తి మృతిచెందిన ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగింది. రైల్వే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచారించ‌గా యాచ‌కుడిగా గుర్తించారు.మృతునికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ల‌భించ‌లేద‌ని జీఆర్‌పీ ఎస్సై పారుప‌ల్లి భాస్క‌ర్‌రావు తెలిపారు.గ‌డిచిన నెల‌రోజులుగా రైల్వేస్టేష‌న్‌లోనే ఉంటూ బిక్షాట‌న చేస్తున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా…

Ind vs Aus 4th Test: మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్ ఘోర పరాజయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలింది. మెల్‌బోర్న్(Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా(Australia) 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్ 155 రన్స్‌కే కుప్పకూలింది. భారీ టార్గెట్‌తో…

SpaDeX Mission: పీఎస్‌ఎల్వీ సీ60 ప్రయోగం.. సమయంలో స్వల్ప మార్పు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం(Sriharikota Rocket Launch Centre) నుంచి ఇవాళ PSLV C-60 రాకెట్‌ దూసుకెళ్లనుంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పెడెక్స్‌’ ప్రయోగాన్ని (Spadex…

Telangana Assembly: మన్మోహన్‌ సింగ్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి: అసెంబ్లీ తీర్మానం

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతి దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభ ప్రారంభం కాగానే సభ్యులంతా జాతీయగీతం ఆలపించారు.…