Dollar vs Rupee: ఆల్‌టైం డౌన్లోకి ఇండియన్ రూపీ!
మన కరెన్సీ(Indian Rupee) విలువ భారీగా తగ్గింది. యూఎస్ డాలరు(US Dollar)తో పోలిస్తే రూపీ విలువ(Rupee Value) తొలిసారి 85 స్థాయిని దాటింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్(U.S. Fed Reserve) వడ్డీ రేట్ల(Interest Rates)ను తగ్గించినప్పటికీ, 2025లో వడ్డీ రేట్ల విషయంలో…
UPI Payments: ఇండియాలో పెరిగిన ఆన్లైన్ లావాదేవీలు
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం(Internet usage) పెరగడంతో డిజిటల్ లావాదేవీలు(Digital transactions) కూడా భారీగా పెరిగాయి. ఆన్‌లైన్ చెల్లింపులు(Online Payments) చేయడానికి, స్వీకరించడానికి UPI పేమెంట్ విధానం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సంవత్సరం యూపీఐ(Unified Payments Interface) పలు రికార్డులను కూడా…
Champions Trophy 2025: అఫీషియల్.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
మినీ ప్రపంచకప్‌గా పేరొందిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహణ వేదికపై సందిగ్ధం వీడింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్(Pakistan)లో జరగాల్సి ఉంది. అయితే భారత్-పాక్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) ఆ దేశంలో…
Game Changer: డల్లాస్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. చెర్రీ స్పెషల్ వీడియో
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ ప్రమోషన్స్(Promotions)లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి(Sankranthi) కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్నారు.…
Formula E Race Case: రేవంత్ నిజంగా మగాడే అయితే అసెంబ్లీలో చర్చ పెట్టాలి: కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్(Formula E Race) వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత BRS ప్రభుత్వం, తనపై అనేక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి KTRపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ…
Ashwin: నా కొడుకు ఇంకెంతకాలం సహించగడు.. అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిద అని బుధవారం ప్రకటించాడు. మంచి ఫామ్‌తోపాటు ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా…
Keerthy Suresh wedding: కీర్తి సురేశ్ వివాహంలో హీరో విజయ్ సందడి
హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh)తన ప్రియుడు ఆంటోనీని ఈనెల 12న వివాహం చేసుకుంది. గోవాలో గ్రాండ్‌గా జరిగిన వీరి పెళ్లి వేడుకకు (Keerthy Suresh wedding) కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పెళ్లికి తమిళ సూపర్‌స్టార్…
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్.. అర్హులను గుర్తిస్తారిలా!
తెలంగాణ(Telangana)లో 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా CM రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఇటీవల ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుకు తగ్గట్లే ప్రజాపాలన విజయోత్సవాల(Praja Paalana Vijayotsavalu)ను కూడా నిర్వహించింది. ఇప్పటికే ఉచిత్ కరెంట్,…
Jamili Elections: జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం(Central Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకురావాలని భావిస్తున్న జమిలి ఎన్నికల(Jamili Elections)పై మరో ముందడుగు పడింది. ఇప్పటికే మంగళవారం లోక్ సభ(Lok Sabha)లో జమిలి ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ బిల్లు(Bill) తీర్మానంపై సాధారణ మెజారిటీ…
Neha Shetty in OG: పవన్‌తో స్టెప్పులేయనున్న డీజే టిల్లు బ్యూటీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan), యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తోంది. DVV ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్…
















