Ghaati: ప్రమోషన్స్ ఊసే లేదుగా.. ‘ఘాటి’ విడుదల మళ్లీ వాయిదా పడుతుందా?
సొట్టబుగ్గల సుందరి అనుష్క శెట్టి(Anushka Shetty), డైరెక్టర్ క్రిష్(Krish) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి(Ghaati)’. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అనుష్క మరోసారి లేడీఓరియెంట్‌గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఘాటి’ గ్లింప్స్(Glimpse)…
Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే?
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు పుత్తడి ధరల పెరుగులదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ వార్, అమెరికా టారిఫ్స్, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తదితరాల…
Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి…
Air India Plane Crash: విమాన ప్రమాదంపై తొలిసారి స్పందించిన టాటాసన్స్ ఛైర్మన్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Airindia Plane Crash) విషయం తెలిసిందే. ఈ పెను విషాదంలో మొత్తం 279 మంది మరణించారు. ఇప్పటికీ మరణించిన వారి ఆచూకీని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 204 మంది మృతదేహాలను…
Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. క్షేమంగా స్వదేశానికి భారత విద్యార్థులు
ఇరాన్ మిలటరీ బేస్ క్యాంపులు(Military base camps), చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్(Israel) భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్(Iran)లో 600 మంది మృతి…
Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ…
Kubera: ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీస్టారర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. హోలీ యాంటిసిపేటెడ్ మూవీగా రూపొందిన ఈ…
Air India Plane Crash: ఫ్లైట్ క్రాష్ ఘటనలో మొత్తం 202 మృతదేహాల గుర్తింపు
గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ ఘోర దుర్ఘటనలో మొత్తం 279 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగి వారం…
పలుకుబడి ఉందని ఏపీలో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవద్దు: CM Revanth
ఏపీ ప్రభుత్వం(AP Govt) గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని ఆల్ పార్టీ ఎంపీల(All party MPs)తో సమావేశం…
Samantha: ‘ఏ మాయ చేసావె’ రిలీజ్.. నేను ప్రమోషన్స్‌కు రావట్లే: సమంత
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావె’ (Ye Maaya Chesave). దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జులై 18న…
















