Rammohan Naidu: స్టేజీపై డ్యాన్స్‌తో ఇరగదీసిన కేంద్రమంత్రి.. వీడియో చూశారా?

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) తన బాబాయి ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్‌లో డ్యాన్స్‌(Dance) చేసితో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో ఆయన తన చలాకీతనాన్ని చాటుకున్నారు. హుషారైన…

Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల సందడి

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా నిండుకుండలా మారింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో జలాశయ నీటిమట్టం 885 అడుగుల పూర్తి…

AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court of Andhra Pradesh) న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్(Justice Battu Devanand) ఈరోజు (జులై 28) ఉదయం ప్రమాణస్వీకారం(swearing in) చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్(CJ Dheeraj Singh Thakur) ఆయనతో…

Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం

కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా కృష్ణా నది(Krishna river)లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి ఎగువ ప్రాంతాలైన జూరాల(Jurala), సుంకేసుల(Sunkesula) ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయానికి…

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని ‘ముసురు’.. వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు

తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానల(Rains)తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. మరోవైపు సూర్యరశ్మి లేకపోవడంతో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో జలుబు, జ్వరం, దగ్గుతో…

Heavy Rains: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు అలర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ ద్రోణి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో…

విద్యార్థులకు పండుగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు!

విద్యార్థులకు(Students) సెలవులు(Holidays) అనగానే పండుగ ఎగిరి గంతేస్తారు. తరగతుల ఒత్తిడిలో ఉన్న పిల్లలకు ఒక్క రోజైనా రిలీఫ్ దొరికితే చాలు ఆనందోత్సాహాలు మొదలవుతాయి. అలాంటిది వరుసగా సెలవులు వస్తున్నాయంటే.. ఆ ఆనందం మరింత రెట్టింపవుతుంది. ఇక జూలై చివరిలో ఉన్నాం. వచ్చే…

Kingdom: ఏపీలో ‘కింగ్​డమ్​’ మూవీ టికెట్​ రేట్ల పెంపు.. ఎంతంటే?

వరుస ప్లాపుల తర్వాత ఈసారి ఎలాగైనా హిట్​ కొట్టాలని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) భావిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కింగ్​ డమ్’ (Kingdom). అన్ని పనులు పూర్తిచేసుకొని ఈ నెల 31న రిలీజ్​ కానుంది. ఈ…

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. వైసీపీ ఎంపీ అరెస్టు

ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YCP MP Mithun Reddy)ని సిట్(SIT) అధికారులు నేడు (జులై 19) అరెస్ట్ చేశారు. APలో కూటమి ప్రభుత్వం వచ్చాక, లిక్కర్ స్కాంపై దర్యాప్తు ఆరంభం కాగా,…

Jurala Project: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. 23 గేట్లు ఎత్తిన అధికారులు

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కృష్ణా నదిపై ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala Project) వద్ద భారీ వరద ప్రవాహం(Flood) పోటెత్తుతోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర(Maharastra), కర్ణాటక(Karnataka)లో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా జూరాలకు లక్షల క్యూసెక్కుల…