TESLA: భారత్‌లో ‘టెస్లా’ తొలి షోరూమ్ ప్రారంభం

ఎలాన్ మస్క్‌(Elon Musk)కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా(Tesla)’’ ఈ రోజు దేశంలోకిఅడుగుపెట్టింది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌(Bandra Kurla Complex)లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూంను మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడణవీస్(Devendra…

హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారా? మీకో శుభవార్త.. ఇకపై 2 గంటలు హాస్పిటల్‌లో ఉన్నా కవరేజ్

న్యూఢిల్లీ: గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్(Health Insurance clime) పొందాలంటే కనీసం 24 గంటల పాటు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ తాజా వైద్య సాంకేతికత అభివృద్ధితో పాటు మారుతున్న ట్రీట్మెంట్ విధానాల నేపథ్యంలో ఇప్పుడు కేవలం కొన్ని…

Toll Gate: వాహనదారులకు అలర్ట్.. ఇక టోల్ గేట్ల వద్ద ఆ ఇబ్బందులు ఉండవ్..

ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం అనేక డిజిటల్ పథకాలు, ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెడుతోంది. టోల్ ప్లాజా(Toll Plazas)ల వద్ద రద్దీ నివారించేందుకు ఫాస్టాగ్(fastag) వ్యవస్థ, డిజిటల్ టోలింగ్ వంటి చర్యలు చేపట్టింది. అయితే తాజాగా లూజ్ ఫాస్టాగ్‌ల వాడకాన్ని నిరోధించేందుకు కీలక…

ఇప్పుడు బంగారం కొంటే లాభమే.. ఈ విధంగా పెట్టుబడి పెడితే కోటీశ్వరులే!

గడచిన ఏడాది కాలంలో బంగారంలో పెట్టుబడి(Gold Investment) పెట్టిన ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడి లభించింది. ధరల విషయంలో బంగారం ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆల్ టైమ్ హైకి చేరింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Rate)…

Gold & Silver Price: కేజీ వెండి రూ.1,25,000.. తులం బంగారం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రంప్(Trump) ప్రకటించిన 35% టారిఫ్‌(Tariffs)లు, రూపాయి విలువ బలహీనత, ఇన్ఫ్లేషన్ భయాలు ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి…

PM Kisan: రైతులకు అదిరే శుభవార్త.. మీ అకౌంట్లలో డబ్బులు పడేది ఎప్పుడంటే..!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు(farmers) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) 20వ విడత నిధుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 19 విడతలుగా నగదు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా 20వ విడత నిధులను విడుదల…

WhatsApp: వాట్సాప్ ద్వారా డబ్బు సంపాదించవచ్చని మీకు తెలుసా?  ఇదిగో డీటెయిల్స్..

ఈ డిజిటల్ యుగంలో ప్రతి స్మార్ట్‌ఫోన్‌(Smart Phone)లో తప్పనిసరిగా ఉండే అప్లికేషన్‌(Applications)లలో వాట్సాప్ ఒకటి. చాలామంది దీన్ని కేవలం మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం, ఫొటోలు షేర్ చేయడం వంటి సాధారణ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ, అదే వాట్సాప్‌(WhatsApp)ను సృజనాత్మకంగా…

Smart Phones: మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్స్?

మొబైల్ లవర్స్‌(Mobile Lovers)కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. పైగా ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల(Smart Phones) వినియోగం విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు మొబైల్ లేకపోతే.. ఒక్క పని కూడా జరగడం లేదు. గుమస్తా నుంచి మొదలుకొని ఉన్నత శ్రేణి…

ఆధార్‌ కార్డుతో కొత్త మొబైల్ నెంబర్‌ లింక్ చేయడం ఎలా? ఇదిగో సింపుల్ స్టెప్స్

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలన్నీ ఆధార్ కార్డు(Aadhaar Card)తోనే నడుస్తోంది. నిత్య జీవితంలో ఏ పనికైనా ఆధార్‌ కార్డే ముల్యం. అయితే ఈ ఆధార్‌ కార్డుతో మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అయి( Link a New Mobile Number) ఉండకపోతే అనేక సమస్యలు…

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఆధార్​ ఉంటే చాలు హైదరాబాద్‌లో వసతి, భోజనం ఫ్రీ

ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రతి రోజు హైదరాబాదుకి తరలివస్తున్నారు. ఉద్యోగం కోసం కుటుంబాల నుండి దూరంగా ఉంటూ మానసికంగా, ఆర్థికంగా బాధపడుతూ ఎన్నో నెలలు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి పట్టణంలో నివాసం ఉంటున్న వారి…