Vishal: ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరో విశాల్.. పెళ్లి ఎప్పుడంటే?
కోలీవుడ్ యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్(Vishal) తన పుట్టినరోజున(Birthday) అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సిక(Dhansika)తో ఆయన నిశ్చితార్థం(Engagement) శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నై(Chennai)లోని విశాల్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు…
Mahesh Vitta: టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టాకి తండ్రిగా ప్రమోషన్
టాలీవుడ్ కమెడియన్(Tollywood comedian), బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా(Mahesh Vitta) ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఆయన తండ్రి(Father)గా ప్రమోషన్ లభించింది. మహేశ్ భార్య శ్రావణి రెడ్డి(Shravani Reddy) తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను మహేశ్ తన సోషల్…
Rahul Sipligunj: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్
బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 3 విజేతగా, ఆస్కార్ అవార్డ్(Oscar Award) గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆగస్టు 17న హైదరాబాద్(Hyderabad)లో…
Mokshagna Teja: స్టైలిష్ లుక్‌లో నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) కొత్త లుక్ సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కుటుంబ వేడుకలో షెర్వాణీలో స్టైలిష్‌గా కనిపించిన మోక్షజ్ఞ, సన్నగా, ఆకర్షణీయంగా మారిన తన…
Cristiano Ronaldo: 8ఏళ్ల రిలేషన్‌షిప్.. ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న రొనాల్డో, జార్జినా
వరల్డ్ ఫుట్‌బాల్ స్టార్(Football Star) క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) తన స్నేహితురాలు జార్జినా రోడ్రిగ్స్(Georgina Rodriguez)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు రొనాల్డో చేతిపై తన చేతిని ఉంచిన ఫొటోను షేర్ చేస్తూ,…
Mohammed Siraj: డేటింగ్ రూమర్లకు చెక్.. సిరాజ్‌కు రాఖీ కట్టిన జనాయ్ భోస్లే
టీమిండియా(Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) మైదానంలో తన ప్రదర్శనతోనే కాకుండా, మైదానం బయట తన వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, ప్రముఖ గాయని ఆశా భోస్లే(Asha Bhosle) మనవరాలు జనాయ్ భోస్లే(Janai…
Virat Kohli: ఇదేంటి భయ్యా.. విరాట్ కోహ్లీ ఇలా మారిపోయాడేంటి?
ఇండియన్ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన కొత్త రూపంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ స్టైలిష్ లుక్(Stylish Look)తో కనిపించే కోహ్లీ, ఈసారి నెరిసిన మీసాలు, గడ్డం(Gray mustache and beard)తో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ప్రస్తుతం లండన్(London)లో ఉంటున్న కింగ్..…
పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం నా చిన్నప్పటి కల: Mrinal Thakur
తెలుగు, హిందీ చిత్రసీమలో తన నటనతో గుర్తింపు పొందిన యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సీతారామం(Sitharamam)’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ…
Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం కుమారుడికి నామకరణం.. పేరేంటో తెలుసా?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), ఆయన భార్య రహస్య గోరఖ్(Rahasya Gorakh) తమ కుమారుడికి నామకరణం చేశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) కొలువైన తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో ఈరోజు ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.…
Tamannaah Bhatia: త్వరలో ఓన్ బిజినెస్‌ను ప్రారంభించనున్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) తాజాగా వ్యాపార రంగం(business sector)లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమా రంగంలో తన నటనతో గుర్తింపు పొందిన తమన్నా, ఇప్పుడు వ్యాపారవేత్తగా కొత్త ఒరవడిని సృష్టించాలని భావిస్తోందట. ఆమె ఫ్యాషన్ అండ్ బ్యూటీ…