Road Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
రాజస్థాన్(Rajasthan)లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 11 మంది భక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 7 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఖాటు శ్యామ్ ఆలయం(Khatu Shyam Temple)లో దర్శనం…
Sreeja Verma: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజా వర్మ(Sreeja Verma) దుర్మరణం చెందింది. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం చికాగో(Chicago)లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన…
Kapil Sharma: కపిల్ శర్మ కేఫ్‌పై దాడి.. ఈసారి కూడా కారణం అతడేనా?
ప్రముఖ కమెడియన్, హోస్ట్ కపిల్ శర్మకు (Kapil Sharma) సంబంధించిన కెనడాలోని రెస్టారెంట్‌పై దుండుగులు మరోసారి కాల్పులు జరిపారు. గత నెలలోనూ అతడి రెస్టారెంట్ పై కొందరు కాల్పులకు తెగబడ్డారు. తమ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా డ్రెస్సింగ్ పై వ్యాఖ్యలు చేసినందుకు…
Huma Qureshi: హీరోయిన్ కజిన్ దారుణ హత్య
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ బంధువు దారుణ హత్యకు గురయ్యారు. పార్కింగ్ విషయంతో కొంతమంది అతడితో గొడవపడి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో జంగ్ పురా…
spam calls: స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టాలి అనుకుంటున్నారా? ఈ యాప్ మీ కోసం!
ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్స్, లోన్ యాప్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు.. ఇలా ప్రతీ రంగం నుంచీ రోజూ పలు ప్రోమోషనల్ కాల్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఈ హడావుడి…
Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన
ఐర్లాండ్(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…
Patnala Sudhakar: 120 డిగ్రీలు చేసిన విద్యావేత్త పట్నాల సుధాకర్ కన్నుమూత
120 డిగ్రీలు చేసిన ప్రముఖ విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్(Patnala John Sudhakar, 68) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం విద్యా, శాస్త్ర రంగాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాకపట్నం(Vizag) జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్ మొదట్లో…
Dr Namratha: ‘సృష్టి ఫర్టిలిటీ సెంటర్’ కేసులో విస్తుబోయే విషయాలు
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసీ కేసు(Srushti Case)లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking), సరోగసీ మోసాల(Surrogacy scams)పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా డా. నమ్రత(Dr Namratha)కు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో…
Meera Mithun: ఆ బిగ్‌బాస్ ఫేమ్, సినీ నటిని అరెస్టు చేయండి.. కోర్టు ఆదేశం
తమిళ్ బిగ్‌బాస్-3 ఫేమ్, సినీ నటి మీరా మిథున్(Meera Mithun)ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని తమిళనాడు(Tamilanadu)లోని న్యాయస్థానం ఆదేశించింది. దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై నటి మీరా మిథున్‌పై వీసీకే తరపున గతంలో ఫిర్యాదు చేయగా, ఆమె,…
Shibu Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ కన్నుమూత
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్(Shibu Soren, 81) సోమవారం (ఆగస్టు 4) ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొన్ని వారాలుగా మూత్రపిండ సంబంధిత వ్యాధి(Renal related disease)తో…