Harihara Veeramallu: కనీవినీ ఎరుగని రేంజ్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్.. డేట్, టైమ్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu). ఈ సోషియో ఫాంటసీ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అనేక వాయిదాల అనంతరం, చివరికి ఈ చిత్రాన్ని జూలై 24న…

Balakrishna: అఖండ 2 బజ్.. బోయపాటి ప్లాన్ మామూలుగా లేదే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna)- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో వస్తున్న భారీ సినిమా “అఖండ 2”(Akhanda2). గతంలో ఇదే కాంబోలో వచ్చి సూపర్ విక్టరీ కొట్టిన అఖండ సినిమాకు సీక్వల్ గా ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది.…

Kannappa Thanks Meet: ‘కన్నప్ప’ చిత్ర విజయంపై మోహన్ బాబు రియాక్షన్.. థాంక్స్ మీట్‌లో ఏమన్నారంటే..!

మంచు విష్ణు ఎంతో శ్రద్ద పెట్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం…

International Anti-Drug Day: డ్రగ్స్ తీసుకున్న నటీనటులను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి: దిల్ రాజు

తెలంగాణ(Telangana)ను డ్రగ్స్ కుంపటి నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఈ విషయంలో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని FDC ఛైర్మన్‌, నిర్మాత దిల్ రాజు(Dil Raju) అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని(International Anti-Drug Day)…

మారనున్న రజినీకాంత్ ‘కూలీ’ టైటిల్..  కొత్త పేరు ఇదే..!

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth ) నటిస్తున్న 171వ చిత్రం ‘కూలీ’(Coolie) ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటిసారి తలైవా లోకేష్ కాంబినేషన్‌ రావడంతోనే…

మహానటి తరహాలో .. మీనాకుమారి బయోపిక్‌.. హీరోయిన్ ఎవరంటే..?

తెలుగు చిత్రసీమలో మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన బయోపిక్ “మహానటి” సినిమా ఎంతగానో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా సావిత్రి గారి సినిమాటిక్ బ్రిలియన్స్‌తోపాటు ఆమె జీవితంలోని హృదయవిదారక సంఘటనలు ప్రపంచానికి తెలియజేశాయి. మహానటి…

Shaktimaan: అల్లు అర్జున్‌తో ఆ సినిమా చేయట్లేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్(Basil Joseph) కాంబో ‘శక్తిమాన్‌(Shaktimaan)’ అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందంటూ గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా(SM)లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఊహాగానాలకు డైరెక్టర్…

ఇండియన్ సినీ చరిత్రలో టాప్ 10 సూపర్ హిట్స్.. ఒక్కో సినిమా కలెక్షన్స్ చూస్తే మతిపోద్ది

ఇండియన్ సినిమా స్థాయి ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కి చేరింది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం ద్వారా భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. హాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు రూపొందించే దిశగా మన ఇండస్ట్రీ వేగంగా ప్రయాణిస్తోంది. ప్రేక్షకుల…

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ…

Anushka: అనుష్కకు మరో క్రేజీ ఆఫర్‌.. ఈ కాంబో సెట్ అయితే బొమ్మ దద్దరిల్లాల్సిందే!

టాలీవుడ్‌లో ఎక్కువమంది అభిమానులున్న హీరోయిన్ అంటే అనుష్క శెట్టి(Anushka Shetty) అనే చెప్పాలి. ఆమె చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఈ మధ్య కాలంలో మరో హీరోయిన్ చేయలేదు. కెరీర్ ఆరంభంలో విపరీతమైన గ్లామర్ రోల్స్(Glamor rolls) చేసినా.. అరుంధతి(Arundhathi), పంచాక్షరి, రుద్రమదేవి…