Govt Jobs: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీలివే.. అప్లై చేశారా?
తెలంగాణలోని మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ(development and welfare of women and children) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC), జువైనల్ జస్టిస్ బోర్డు (JJB)లలో ఖాళీగా ఉన్న 246 పోస్టులను…
EPFO: ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై పీఎఫ్ అకౌంట్ బదిలీ చాలా ఈజీ!
ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) శుభవార్త చెప్పింది. ఇకపై ఉద్యోగులు(Employees) ఒక కంపెనీ నుంచి మరో సంస్థకు మారినప్పుడు తమ పీఎఫ్ ఖాతా(PF Account)ను బదిలీ చేసుకునే విధాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) మరింత సులభతరం చేసింది. ఈ…
ఆ కార్మికులకూ ఇకపై వేతనంతోపాటు స్పెషల్ లీవ్: SCCL
కార్మికులకు సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలేయ వ్యాధి (Liver cirrhosis) బారిన పడిన సింగరేణి కార్మికులకు 50% వేతనంతో ప్రత్యేక సెలవు(Special leave with pay) మంజూరు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం(Singareni Collieries Company Limited) ఉత్తర్వులు…
EPFO కీలక నిర్ణయం.. ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీ!
ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్(Claim Settlement) ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు EPF సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను…
రైల్వేలో భారీ ఉద్యోగాలు.. 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? ఐతే మీకో శుభవార్త. తాజాగా రైల్వే శాఖ మీ కోసం ఓ తీపికబురు తీసుకువచ్చింది. 32,438 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ (Indian Railway Notification 2025) విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు…
TGPSC Group-3: ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. అభ్యంతరాల వెల్లడికీ అవకాశం
నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ కమిషన్(Telangana Public Commission) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల(Group-3 Exams)కు సంబంధించిన ప్రిలిమినరీ కీ(Preliminary key)ని తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్…
SBI Job Notification: ఎస్‌బీఐలో 14,191 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!
నిరుద్యోగుల(The Unemployes)కు అదిరిపోయే శుభవార్త. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వేలల్లో ఖాళీల భర్తీకి ప్రకటన వదిలి నిరుద్యోగులకు ట్రీట్ అందించింది. దాదాపు 14,191…













