Thalapathi Vijay: మా రాజకీయ శత్రువులు వారే: టీవీకే అధినేత విజయ్

తనను ఎంతగా విమర్శిస్తే అంతగా ఎదుగుతానని TVK పార్టీ అధ్యక్షుడు, తమిళ అగ్ర నటుడు విజయ్(Actor Vijay) పేర్కొన్నారు. తమ భావజాల శత్రువు BJP, రాజకీయ విరోధి DMK అని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, తమ…

Vishwambhara: ‘విశ్వంభర’ ఆలస్యం ఎందుకో చెప్పేసిన మెగాస్టార్.. రిలీజ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర(Vishwambhara)’ విడుదలపై కొంతకాలంగా నెలకొన్న సందేహాలకు ఆయన స్వయంగా తెరదించారు. ఈ సినిమాను 2026 వేసవిలో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిరు స్పష్టం చేశారు. తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు…

Megastar Chiranjeevi: ‘విశ్వంభర’ నుంచి నేడు అదిరిపోయే అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర(Vishwambhara)’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్‌ను ఈరోజు (ఆగస్టు 21) ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నట్లు స్వయంగా మెగాస్టార్ వెల్లడించడంతో…

NC25: సైలెంట్‌గా షూటింగ్ మొదలు పెట్టిన నాగచైతన్య.. డైరెక్టర్ ఎవరంటే?

అక్కినేని హీరోలు ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య(Naga Chaitanya) ‘తండేల్(Thandel)’ సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక నాగార్జున(Nagarguna) కూడా…

Mirai: ‘మిరాయ్’ లేటేస్ట్ అప్డేట్.. మళ్లీ వాయిదా పడ్డ తేజాసజ్జ మూవీ

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘మిరాయ్(Mirai)’ మరోసారి వాయిదా పడింది. యువ నటుడు తేజా సజ్జ(Teja Sajja) హీరోగా, కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను…

Ramayana: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. బాలీవుడ్ ‘రామాయణం’లో బిగ్ బీ?

బాలీవుడ్‌లో రామాయణం(Ramayana) ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, వాల్మీకి రామాయణాన్ని ఆధునిక సాంకేతికతతో గ్రాండ్‌గా ఆవిష్కరించనుంది.…

Megastar Chiranjeevi: చిరు బర్త్ డే కానుకగా ‘స్టాలిన్’ రీరిలీజ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘స్టాలిన్(Stalin)’ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. చిరంజీవి పుట్టినరోజు(Chiranjeevi’s birthday)ను పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ఆగస్టు 22న 4K టెక్నాలజీతో రీ-రిలీజ్(Rerelease) చేయనున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం…

Film Workers: సినీ కార్మికుల వేతనాల పెంపు.. నేడు మరో దఫా చర్చలు

టాలీవుడ్‌(Tollywood)లో కార్మికుల వేతనాల పెంపు(Increase in workers wages) అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు(Film Chamber Representatives), ఫిల్మ్‌ ఫెడరేషన్‌(Film Federations)కు చెందిన ఏడు యూనియన్లతో…

HHVM OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హరి హర వీరమల్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన భారీ హిస్టారికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం…

Kiran Abbavaram: మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం?

‘క(KA)’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఈ సినిమా అతనికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. దీంతో తన తర్వాతి మూవీ విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ ‘కే రాంప్(K Ramp)’…