AA22xA6: ఏంటి భయ్యా.. అల్లు అర్జున్ సినిమాలో ఐదుగురు హీరోయిన్లా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Director Atlee) కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం ‘AA22xA6’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మాణంలో, హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ…

Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రచారం.. విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు(Movie Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు(Social media influencers), కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసులు నమోదు…

Lords Test: గిల్ సేన జోరు కొనసాగేనా? నేటి నుంచి ఇంగ్లండ్‌, ఇండియా మధ్య మూడో టెస్ట్

ప్రపంచంలోనే క్రికెట్ మక్కాగా గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక లార్డ్స్(Lords) వేదికగా ఈ రోజు నుంచి ఇంగ్లండ్, ఇండియా(India vs England) మధ్య మూడో టెస్ట్(Third Test Match) ప్రారంభం కానుంది. లండన్‌(London)లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి మ్యాచ్…

PM Modi: నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి మరో దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం(Highest civilian award) దక్కింది. ఐదు దేశాల పర్యటనలో చివరిగా నమీబియా(Namibia)కు వెళ్లిన మోదీ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌…

India Womens: అదరగొట్టిన హర్మన్ సేన.. ఇంగ్లండ్‌ మహిళల జట్టుపై తొలి టీ20 సిరీస్ కైవసం

టీమ్ఇండియా ఉమెన్స్ టీమ్ (India Womens Team) అదరగొట్టింది. ఇంగ్లండ్‌(England)తో జరిగిన 4వ టీ20లో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నెగ్గింది. ఈ విజయంతో…

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్‌లో బ్రూక్.. కెరీర్ బెస్ట్ సాధించిన గిల్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌(ICC Test Rankings)లో టీమ్ఇండియా(Team India) ప్లేయర్లు దూసుకొచ్చారు. అలాగే భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 158 ప‌రుగుల‌తో రాణించిన ఇంగ్లండ్ స్టార్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్(Harry Brook) సైతం ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు.…

Elephant: అరుదైన ఘటన.. రైల్వే ట్రాక్‌పైనే ప్రసవించిన ఏనుగు.. చివరకు ఏమైందంటే?

ఝార్ఖండ్‌(Jharkhand)లోని రామ్‌గఢ్ జిల్లాలో జూన్ 25న ఒక హృదయం చలించిపోయే ఘటన చోటుచేసుకుంది. బర్కాకానా-హజారీబాగ్ రైల్వే మార్గం సర్వాహా గ్రామం సమీపంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ ఏనుగు(Elephant) కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలు(Train)ను నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నారు.…

Baahubali Re-release: బాహుబలి వస్తున్నాడు.. మరోసారి థియేటర్లోకి సూపర్ హిట్ మూవీ

భారతీయ సినిమా చరిత్రలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’ చిత్రం విడుదలై రేపటికి పదేళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ఈ హిస్టారిక్ చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli)…

ఆధార్‌ కార్డుతో కొత్త మొబైల్ నెంబర్‌ లింక్ చేయడం ఎలా? ఇదిగో సింపుల్ స్టెప్స్

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలన్నీ ఆధార్ కార్డు(Aadhaar Card)తోనే నడుస్తోంది. నిత్య జీవితంలో ఏ పనికైనా ఆధార్‌ కార్డే ముల్యం. అయితే ఈ ఆధార్‌ కార్డుతో మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అయి( Link a New Mobile Number) ఉండకపోతే అనేక సమస్యలు…

Virat Kohli: రిటైర్మెంట్కు, గడ్డానికి లింక్ పెట్టిన కోహ్లీ.. ఏమన్నాడంటే?

విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇది పేరు కాదు బ్రాండ్. తన క్రికెట్ మాయాజాలంతో భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 17 సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించిన కోహ్లీ.. గతంలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఈ ఏడాది మేలో టెస్ట్…