India vs Bangladesh: రోహిత్, కోహ్లీ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్-బంగ్లా సిరీస్ వాయిదా

భారత క్రికెట్ జట్టు(Team India) బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఆగస్టు 2025లో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు వాయిదా(Postpone) వేస్తూ రెండు దేశాల…

Mohammed Shami: షమీ నన్ను చంపాలనుకున్నాడు.. మాజీ భార్య సంచలన ఆరోపణలు

భారత స్టార్​ పేసర్​ మహ్మద్‌ షమీపై (Mohammed Shami) అతడి మాజీ భార్య హసీన్‌ జహాన్‌ (Hasin Jahan) సంచలన ఆరోపణలు చేశారు. క్రూరమేన వ్యక్తి అని, తనను ఎంతగానో వేధించాడని ఆమె ఆరోపించారు. వీరి విడాకుల కేసుకు సంబంధించి ఇటీవల…

O Bhama Ayyo Rama: ఓ భామ అయ్యో రామా ట్రైలర్ రిలీజ్.. ట్విస్టులు అదిరిపోయాయ్

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ (Suhaas) జోరుమీదున్నాడు. కీర్తి సురేశ్తో కలిసి ఆయన నటించిన ‘ఉప్పుకప్పురంబు’ (Uppu Kappurambu) సినిమా శుక్రవారమే (జులై 4న) రిలీజ్ కాగా.. మరో మూవీ వారం రోజుల్లోనే విడుదలవుతోంది. తమిళ ‘జో’ మూవీ ఫేమ్ మాళవిక…

BJP Telangana President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన అధ్యక్షుడిగా మాజీ MLC, సీనియర్ న్యాయవాది ఎన్. రామచందర్ రావు(N. Ram Chandar Rao) శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఉదయం 10…

‘Thammudu: ‘తమ్ముడు’ కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా!

నితిన్ (Nithin) నటించిన కొత్త మూవీ ‘తమ్ముడు’ (Thammudu). పవన్ కల్యాణ్తో వకీల్ సాబ్ లాంటి హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram) చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన మూవీ ఇది. జూలై 4న విడుదలైంది. అయితే ఈ…

Ramayana: వామ్మో రామాయణ సినిమాకు అంత బడ్జెటా?.. షాక్ అవ్వాల్సిందే

కొంతకాలంగా భారీ విజయాలు లేక బాలీవుడ్ చతికిలపడింది. సరైన స్క్రిప్టులు, ఆకర్షించే అంశాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమాలను పెద్దగా ఆదరించడంలేదు. ప్రత్యామ్నాయంగా టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే ఈ వెలితిని కవర్ చేసేందుకు అక్కడి నిర్మాతలు, దర్శకులు…

Victory Venkatesh: త్రివిక్రమ్‌తో వెంకీమామ మూవీ.. టైటిల్ ఇదేనా?

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తాజా చిత్రం ‘#VENKY77’ గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో జతకట్టిన ఈ సినిమాకు ‘వెంకట రమణ(Venkata Ramana)’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌(Title)తో పాటు ‘కేర్…

Wimbledon 2025: ‘వింబుల్డన్‌’లో అల్కరాజ్ జోరు.. వరుసగా మూడో విజయం

ప్రతిష్ఠాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌(Tennis Grand Slam Wimbledon)లో డిఫెండింగ్ ఛాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడు. టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసి ప్రీక్వార్టర్స్‌(Pre-quarters)లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్‌లో అల్కరాజ్ 6-1,…

Allu Aravind: ఈడీ విచారణపై అల్లు అరవింద్ ఏమన్నారంటే?

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రూ. 101.4 కోట్ల రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసు(Ramakrishna Electronics Bank Scam Case)లో ఆయన్ను ఈడీ అధికారులు…

India-W vs England-W 3rd T20: ఉత్కంఠ పోరులో భారత్‌ ఓటమి.. 5 రన్స్ తేడాతో ఇంగ్లండ్ ఉమెన్స్ గెలుపు

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో ఇండియా ఉమెన్స్‌(India Womens)తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ ఉమెన్స్(England Womens) విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతే గెలిచింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్…