BJP: ఉత్కంఠకు తెర.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు!

తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి తెరదింపింది. పార్టీ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramachander Rao) పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్‌…

Tirumala: తిరుమలేశుడి దర్శనానికి 10 గంటల సమయం

కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం(Tirumala Srivari Darshan) కోసం భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు సోమవారం (జూన్ 30) టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి…

Kannappa Collections: బాక్సాఫీస్ వద్ద ‘కన్నప్ప’ కలెక్షన్ల సునామీ

విష్ణు మంచు(Manchu Vishnu) నటించిన ‘కన్నప్ప(Kannappa)’ ఈ నెల 27న విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే ప్రదర్శన కనబరుస్తోంది. డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో, మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన ఈ భక్తి ఇతిహాస చిత్రం, శివ…

Wimbledon 2025: నేటి నుంచి వింబుల్డన్.. ఫేవరేట్‌‌గా బరిలోకి అల్కరాజ్

అత్యంత ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ (Wimbledon 2025) ఈ రోజు (జూన్ 30, 2025) నుంచి లండన్‌(London)లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ 138వ ఎడిషన్‌లో గ్రాస్ కోర్టు(Grass Courts)లపై రెండు వారాల…

Kaantha: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం(Sitaramam)’ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ మూవీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించడంతో పాటు సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం అతడు సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) డైరెక్షన్లో ‘కాంత’…

Uppu Kappurambu: కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశా: కీర్తి సురేష్

మహానటి(Mahanati) సినిమాతో ఒక్కసారిగా సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న నటి కీర్తి సురేష్(Keerthy Suresh). ఆ తర్వాత దసరా సినిమాతో నటనలో మరో మెట్టు ఎక్కేసింది. దసరా(Dasara) సినిమాలో కీర్తి చేసిన పెళ్లి డ్యాన్స్ ఇప్పటికీ అభిమానుల కళ్లలో మెదులుతూనే ఉంది.…

BJP: రథసారధి ఎవరు? తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వీడని సస్పెన్స్!

తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) సారథి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకూ ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్(Etala Rajender), రఘునందన్‌రావు మధ్య గట్టి పోటీ ఉందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ MLC రామచంద్రారావు పేరు…

Asia Cup 2025: క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్ షెడ్యూల్ ఫిక్స్!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 10 నుంచి ఏషియా కప్‌లో 17వ ఎడిషన్ మొదలవుతుంది. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 8 టీమ్‌లు బరిలోకి దిగుతాయని తెలుస్తోంది. గతంలో ఏషియా…

Ram Charan vs Nani: చెర్రీ ‘పెద్ది’తో నాని ప్యారడైజ్ ఢీ.. బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదా?

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విజయాలతో పాటు మాస్ ఇమేజ్‌ను కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చివరగా వచ్చిన హిట్-3(HIT 3) అతని కెరీర్‌లోనే కాక టాలీవుడ్‌లోనే మోస్ట్ వయొలెంట్ మూవీ అనిపించుకుంది. మరి ఈ కాన్ఫిడెన్స్ వల్లో…

Hari Hara Veera Mallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌(Trailer)ను జూలై 3న విడుదల చేయనున్నట్లు మూవీ…