3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై (Telangana local body elections) హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు (TG High Court) న్యాయమూర్తి జస్టిస్‌ టి.మాధవీదేవి తీర్పు వెలువరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర…

Esha Gupta: హార్దిక్, నేను కొంతకాలం మాట్లాడుకున్నాం: బాలీవుడ్ నటి

టీమ్‌ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya)తో బాలీవుడ్ నటి ఇషా గుప్తా (Esha Gupta) డేటింగ్లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, ప్రేమలో మునిగిపోయారని సోషల్ మీడియాలో జనాలు తెగ చర్చించుకున్నారు. అయితే…

SS Rajamouli: జపాన్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. వైరల్ వీడియోలు

అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఓ వీడియో గేమ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ వీడియో గేమ్కు సంబంధించిన విజువల్స్‌, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియో గేమ్ల రూపకల్పనకు జపాన్ పెట్టింది పేరు. అక్కడ రూపొందిన వీడియో గేమ్లు ప్రపంచవ్యాప్తంగా…

Today Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో…

Amazon: అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్స్’ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?

వినియోగదారులు, కొనుగోలుదారులకు అమెజాన్(Amazon) మరో బిగ్ ఆఫర్ ప్రకటించింది. ఏటా నిర్వహించే ప్రైమ్ డే సేల్స్‌(Prime Day Sales)ను ఈ ఏడాది కూడా నిర్వహించనుంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 12, 13, 14…

Kannappa: ‘కన్నప్ప’ సెన్సార్ పూర్తి.. నేటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్

మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ విడుదలకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. కన్నప్పకు UA సర్టిఫికెట్ దక్కించుకుంది. పరమ శివభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ…

ENG vs IND 1st Test: తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి.. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు

గెలవాల్సిన మ్యాచులో ఓడితే ఆ బాధ జట్టు సభ్యులతోపాటు సగటు అభిమానికి కూడా అంతే ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్‌(England)తో తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India)కు ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టులోని నలుగురు ప్లేయర్లు ఏకంగా ఐదు సెంచరీలు చేసినా భారత్ ఓడటం…

Singaiah Death Case: సింగయ్య మృతి కేసు.. వైసీపీ చీఫ్ జగన్‌కు నోటీసులు

ఇటీవల పల్నాడు జిల్లా(Palnadu District)లో సింగయ్య మృతి కేసు(Singaiah death case)లో ఏపీ మాజీ సీఎం జగన్‌(Ex Cm Jagan)కు పోలీసులు నోటీసులిచ్చారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్‌ పర్యటన(Jagan Tour) సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…

ఏంది మామ ఈ కాంబో.. ఫెవరేట్ హీరో కోసం విలన్‌ రోల్‌లో స్టార్ యాక్టర్?

ఒకప్పుడు హీరోలు(Hero’s) కేవలం మెయిన్‌లీడ్‌లో నటించేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ విలన్ పాత్రల(Villain characters)లో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. అయితే, ఇటీవల సినిమాలన్నీ పాన్ ఇండియా(Pan ndia) స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు(Star…

Venkatesh: వెంకీమామ లిస్టులో మూడు సినిమాలు.. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైన్మెంట్ పక్కా!

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh).. అలియాస్ వెంకీమామ. అభిమానులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే పేరు. ఆరు పదుల వయస్సులోనూ కుర్రకారులో జోష్ నింపే వెంకీ.. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద…