Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!
ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…
ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు
ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…
Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పం(Kamchatka Peninsula) సమీపంలో ఈరోజు ఉదయం (జులై 30) రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పెట్రోపావ్‌లోవ్స్క్-కమ్చట్స్కీ(Petropavlovsk-Kamchatsky) నగరానికి 125 కిలోమీటర్ల దూరంలో 19.3 కిలోమీటర్ల…
Train bombing incident: ముంబై బాంబు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
2006 జులై 11న ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్(Mumbai Suburban Railway Network)లో జరిగిన ఏడు బాంబు పేలుళ్లు భారతదేశంలోని అతిపెద్ద ఉగ్రవాద ఘటనల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 189 మంది మరణించగా, 800 మందికి పైగా…
Singapore: అత్యంత కాస్ట్‌లీ సిటీగా సింగపూర్.. టాప్-10 నగరాలివే!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్(Singapore) నిలిచింది. జూలియస్ బేర్ వార్షిక నివేదిక(Julius Baer Annual Report) ప్రకారం, వరుసగా మూడో సంవత్సరం సింగపూర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. కనీసం ఒక మిలియన్ డాలర్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు…
Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ రోజు (జులై 10) ఉదయం భూకంప ప్రకంపనలు(Earthquake tremors) సంభవించాయి. రిక్టర్ స్కేల్(Richter scale)పై ఈ భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది. ఢిల్లీ-NCRతో పాటు హరియాణా, ఉత్తర ప్రదేశ్(UP)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.…
America: ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై ట్రంప్ సంతకం
America: అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (One Big Beautiful Bill)పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రిపబ్లికన్ సభ్యులు(Republicans), అధికారులు హర్షాతిరేకాలు…
Israel-Hamas Ceasefire: గాజా-ఇజ్రాయెల్ మధ్య డీల్.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్ కీలక ప్రకటన
గాజా(Gaza)లో 60 రోజుల కాల్పుల విరమణ(Ceasefire) చేయడానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్(Israel) అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ 60 రోజుల కాల్పుల విరమణ (Gaza Ceasefire)లో యుద్ధం ముగిసేందుకు అన్ని పక్షాలతో సంప్రదింపులు చేస్తామని ట్రంప్…
Dangal: ‘దంగల్’ మూవీ బ్యాన్.. పాకిస్థాన్ మంత్రి పశ్చాత్తాపం
ఇండియన్ సినీ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన మూవీ ‘దంగల్(Dangal)’. ఆమిర్ ఖాన్(Amir Khan) నటించిన ఈ సినిమా 2016లో మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆకట్టుకున్నప్పటికీ, దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)లో మాత్రం విడుదలకు నోచుకోలేదు.…
Shubhanshu Shukla: నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. రోదసీ నుంచి మెసేజ్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టం ఆవిష్కృతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురితో యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత…