Currency: రూ.500 నోట్ల సరఫరా నిలిపివేత.. ఆర్థికశాఖ సహాయ మంత్రి ఏమన్నారంటే?

దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సరఫరాను నిలిపివేయనున్నారంటూ సోషల్ మీడియా(Social Media)లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రూ.500 నోట్ల(Notes)ను ఆపే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ATMలలో రూ.500 నోట్ల జారీ…

Sanjeevani: అత్యాధునిక హంగుల్లో అంబులెన్సులు.. త్వరలో అందుబాటులోకి!

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ప్రజారోగ్య సేవల(Public health services)పై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి దృష్టి సారించిన విధంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త తరహా అంబులెన్సులు(ambulances) త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ఉన్న YCP ప్రభుత్వ కాలంలోని నీలం రంగు బదులుగా, తెలుపు,…

Jammu and Kashmir: ఆర్టికల్ 370 రద్దుకు ఆరేళ్లు పూర్తి.. పవన్ స్పెషల్ ట్వీట్

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి(Special autonomy)ని కల్పించిన Article 370ని రద్దు చేసి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్ణయం దేశ ఐక్యత,…

MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల రగడ.. నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత

తెలంగాణ(Telangana)లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం BRS ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌(Dharna Chowk)లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఇవాళ్టి నుంచి ఆగస్టు…

Shibu Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ కన్నుమూత

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్(Shibu Soren, 81) సోమవారం (ఆగస్టు 4) ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొన్ని వారాలుగా మూత్రపిండ సంబంధిత వ్యాధి(Renal related disease)తో…

Telangana Cabinet: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన ఈ రోజు (ఆగస్టు 4) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం(Telangana Cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.…

Megastar Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్.. ఎందుకంటే?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆదివారం (ఆగస్టు 3) రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry)లో కొనసాగుతున్న అనేక సమస్యల నేపథ్యంలో జరిగినట్లు…

71st National Film Awards: తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు(National Award) వరించిన విషయం తెలిసిందే. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల(71st National Film Awards)ను కేంద్రం శుక్రవారం (ఆగస్టు 1) ప్రకటించింది. జాతీయ ఉత్తమ…

Election Commission: బిహార్‌లో 65 లక్షల ఓటర్ల తొలగింపు.. ప్రతిపక్షాలు ఫైర్

బిహార్‌(Bihar)లో 65.2 లక్షల ఓటర్ల పేర్లు జాబితా(Voter names list) నుంచి తొలగించామని ఎన్నికల కమిషన్‌(Election Commission) ప్రకటించడం ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ తర్వాత, ఆగస్టు 1న…

Vice President Poll: సెప్టెంబర్ 9న భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక

New Delhi: భారత ఉపరాష్ట్రపతి(Vice President of India) ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుందని ఎన్నికల సంఘం (Election Commission) ఇవాళ (ఆగస్టు 1న) ప్రకటించింది. జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) జులై 21న ఆరోగ్య కారణాలతో రాజీనామా(Resign) చేయడంతో ఈ పదవి…