BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి
పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…
PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ
కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వచ్చేసింది. ఇప్పటికే విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగస్టు 29) నుంచి 12వ సీజన్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జట్లు టైటిల్…
Team India: టీమ్ఇండియా స్పాన్సర్‌షిప్ రేసులో టయోటా?
టీమ్ ఇండియా(Team India) జెర్సీ స్పాన్సర్‌షిప్(Jersey sponsorship) కోసం జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కార్పొరేషన్(Toyota Motor Corporation) ఆసక్తి చూపిస్తోందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డ్రీమ్11తో రూ.358 కోట్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందం ముగిసిన తర్వాత…
US Open 2025: రాకెట్‌ను నేలకేసి కొట్టిన టెన్నిస్ స్టార్ మెద్వెదేవ్.. ఎందుకో తెలుసా?
యూఎస్ ఓపెన్ (US Open 2025)లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానియెల్ మెద్వెదేవ్(Daniil Medvedev) మరోసారి వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచాడు. ఫ్రాన్స్(France)కు చెందిన బెంజమిన్ బొంజీ(Benjamin Bonzi)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-3, 7-5, 6-7(5), 0-6, 4-6…
Cheteshwar Pujara: క్రికెట్‌కు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా గుడ్‌బై
టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఓ పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “భారత జెర్సీ ధరించడం,…
APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…
US Open 2025: నేటి నుంచి యూఎస్ ఓపెన్.. బరిలో స్టార్ ప్లేయర్లు
అమెరికాలోని న్యూయార్క్‌లో నేటి (ఆగస్టు 24) నుంచి యూఎస్ ఓపెన్(US Open-2025) ప్రారంభం కానుంది. ఈ బిగ్ టెన్నిస్ టోర్నీ సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. 15 రోజుల పాటు జరిగే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్(Grand Slam tournament)లో ప్రపంచ స్థాయి…
Team India: బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త సెలక్టర్ల కోసం నోటిఫికేషన్
బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెట్ సెలక్షన్(National Cricket Selection Committee) కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ సెలక్షన్ కమిటీలలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు శుక్రవారం దరఖాస్తుల(Applications)ను ఆహ్వానిస్తున్నట్లు…
Ajinkya Rahane: టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై
టీమ్ఇండియా(Team India) సీనియర్ బ్యాటర్, ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్యా రహానే(Ajinkya Rahane) 2025-26 దేశవాళీ సీజన్ ముందు ముంబై జట్టు కెప్టెన్సీ(Captaincy of the Mumbai team) నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఆయన (ఆగస్టు 21) సోషల్…
Team India: ఆసియా కప్‌కు టీమ్ఇండియా ఎంపిక.. అయ్యర్‌కు మొండిచేయి!
ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మంగళవారం నాడు ముంబైలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ ఈ మేరకు జట్టును అనౌన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, శుభ్‌మన్ గిల్ వైస్…