Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…
Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో బడా గణేశ్ ఆగమన్.. చవితి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధం!
భాగ్యనగరం వినాయక చవితి ఉత్సవాల(Vinayaka Chavithi Festival)కు ముస్తాభవుతోంది. ఇప్పటికే మహానగర వీధుల్లో గణనాథుల ఏర్పాట్ల కోసం వీధివీధినా మండపాలు(Ganesh Mandapalu) సిద్ధమవుతున్నాయి. ఇక వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Mahaganpati). ఈ సంవత్సరం 69 అడుగుల…
Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…
Telangana Govt: గణేశ్, దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్
తెలంగాణ(Telangana)లో పండుగల వేళ, రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్(Ganesh Mandapam), దుర్గామాత మండపాల(Durga Matha Mandapam)కు ఉచితంగా విద్యుత్ సరఫరా(Free Electricity) చేయాలని నిర్ణయించింది.…
Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త
హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…
TG Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో తేలే ఛాన్స్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీ(Cabinet meeting)లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్(BC Reservations) కల్పించి సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్(Election…
Rain News: మరో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం!
ఇటీవల భారీ వర్షాలు(heavy rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరుణుడి దెబ్బకు AP, తెలంగాణ(Telangana)లోని ప్రాజెక్టులననీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ రానున్నాడు.…
Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
తెలంగాణలోని భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నది(Godavari River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులపైకి చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ(Issue of second hazard warning) చేశారు.…