100 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: Rajnath Singh

‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’లో 100 మంది ఉగ్రవాదులు(Terrorists) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ(All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defense Minister Rajnath…