10th Class: విద్యార్థులకు కీలక అలర్ట్.. ఇకపై ఏడాదిలో రెండు సార్లు 10వ తరగతి పరీక్షలు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 2026 నుండి పదో తరగతి(10Th Class) బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం (జూన్ 25) సీబీఎస్‌ఈ అధికారికంగా…